| సీ. | “అన్న! కుమార! నీయట్టి సత్పుత్త్రుండు | |
| తే. | వాఙ్మనఃకర్మములఁ బితృవత్సలత్వ | 115 |
| వ. | అని పలికి; రప్పుడు ధర్మవ్యాధుండు వారికిం గౌశికుం జూపి “యీమహాత్ముండు | 116 |
| సీ. | “జననుత! వీరు నా జననియు జనకుండుఁ | |
| తే. | వీరి కెపుడు నివేదింతు; వేడ్కఁ బుత్త్ర | 117 |
| తే. | జనని, జనకుఁడు, సద్గురుఁ, డనలుఁ, డాత్ముఁ | 118 |
| వ. | అని చెప్పి యి ట్లనియెఁ “బతివ్రతపనుపునం జేసి నీవు ధర్మజ్ఞానంబ నా యున్న | 119 |
| ఉ. | ఎంతయు వృద్ధులై తమకు నీ వొకరుండవ తెప్పగాఁగ న | 120 |
| ఆ. | [4]నీక వగచి వగచి నిర్భిన్నహృదయులై | 121 |
| క. | నీయధ్యయనమ్మును సుకృ | 122 |
| వ. | అనినఁ గౌశికుం డతని కి ట్లనియె. | 123 |