ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్టప్రణీతంబైన శ్రీమహాభారతం
బునం దారణ్యపర్వంబున యక్షయుద్ధంబును, గుబేరదర్శనంబును, నర్జునాగమ
నంబును, బాండవులకడకు నింద్రుండు ననుదెంచుటయు, నర్జునుండు నివాతకవచ
కాలకేయపౌలోమవధప్రకారం బెఱింగించుటయు, నాజగరంబును, బాండవులు
గామ్యకవనంబునకు వచ్చుటయుఁ, గృష్ణమార్కండేయాగమనంబును, బ్రాహ్మణ
ప్రభావంబును, సరస్వతీగీతయు, వైవస్వతుచరితంబును, గల్పాంతప్రకారం
బును, యుగధర్మకీర్తనంబును, వామ్యాశ్వహరణంబును, నింద్రద్యుమ్నోపాఖ్యా
నంబును, ధుంధుమారచరితంబును నన్నది చతుర్థాశ్వాసము.