| | నిక్క మింతవట్టు నీచేత [1]మడియంగఁ | |
| వ. | త్రైలోక్యంబును జలమయం బగుట నాలోకించి. | 399 |
| క. | పరమేశుఁడు దనయూరులు | 400 |
| తే. | పరగ నమ్మధుకైటభాసురుల సుతుఁడు | 401 |
| వ. | అని చెప్పి యమ్మునీంద్రుం డి ట్లనియె “నట్లు బృహదశ్వుచేత ననుజ్ఞాతుం డై కువ | 402 |
| తరలము. | దనుజనిర్మథనైక[2]తత్పరతావిజృంభణ మొప్ప స | 403 |
| మ. | చతురంగధ్వజినీపదప్రవిహతిన్ సర్వంసహాచక్ర మా | 404 |
| ఆ. | మొరసె దివ్యతూర్యములు; నందనద్రుమ | 405 |
| క. | గగనమున సురవిమానము | 406 |
| వ. | ఇట్లు సని కువలాశ్వుండు సముద్రతీరంబున విడిసి, నిజపుత్త్రుల నానాసహస్రసంఖ్య | 407 |
| మ. | 408 |
| చ. | అడరి నిశాతపట్టిసగదాసిపరశ్వథశూలహస్తు లై | 409 |