| | 350 |
| క. | పలుకుటయు నలిగి శలుఁ “డి | 351 |
| వ. | అంతయు జూచి వామదేవుండు ఘనరోషభీషణప్రహాసదుర్నిరీక్ష్యము | 352 |
| సీ. | “కడుఁ గ్రొవ్వి తేఁకువ సెడియె నీపాఱుండు; | |
| తే. | యనఁగఁ దదనంతరంబ ఘోరాస్త్రనిహతుఁ | 353 |
| వ. | [4]కోపాటోపావేశమానమానసవిగ్రహుం డగుచుఁ దనదురాగ్రహంబు విడువక తనసమీపవర్తులం జూచి. | 354 |
| మ. | “వినుఁడీ సర్వజనంబులుం, గడిఁగి యీవిప్రున్ దురాలాపు, దు | 355 |
| క. | శర మరిఁబోయుటయను ద | 356 |
| క. | పుల్లపడి చలము రోషముఁ | 357 |
| ఉ. | “ఆడితిఁ [6]బేలమాట; లవి యన్నియు వమ్మయిపోయె; నస్త్రసం | |
- ↑ గొని వెఱ్ఱి యొండు నిచ్చెద (గొని యొంటి వేఱ నిచ్చెద), నను టిదియే వానిచంద మని
- ↑ ఈపద్యమునకు వెనుక నొకతాళపత్రప్రతిలో 'వ. ఇట్లు మఱియునుఁ బరుషంబులు పలికిన.' యనువచన మున్నది.
- ↑ యనఘు ... దునుము గాక
- ↑ కోపఘూర్ణమానవిగ్రహుం ... విడువక సమీపవర్తులం; కోపాటోపావేశమానవిగ్రహుం డగు
- ↑ విస్మయావనతమానసుఁ
- ↑ బెక్కుమాట లవి యన్నియు వమ్మునఁ బోయె