| వ. | తదనంతరంబ గంభీరమధురస్వరంబున ని ట్లను “నయ్యా! నిన్ను నతిశ్రాంతుంగా | 256 |
| సీ. | గంగాదినదులతోఁ, గనకశైలాదిభూ | |
| తే. | శక్రవరుణయమాదినిర్జరసమేత | 257 |
| చ. | అరుదుగ నమ్మహాత్ముని మహాజఠరాంతరభూమి నూఱువ | 258 |
| వ. | ఇట్లు శరణ్యవరేణ్యుం డైనకారుణ్యనిధి నద్దేవుం దలంచుచుండ నతండు నన్నుం | 259 |
| క. | [5]ననుఁ గనుఁగొని యెలనవ్వునఁ | 260 |
| వ. | అనిన నేనును సంభ్రమంబున నతనిం జేర నరిగి, కెందామరరేకులం దెగడునంగు | 261 |
| శా. | ఈయేకార్ణవ, మీవటక్షితిరుహం, బీపర్ణపర్యంక మి | 262 |
| క. | నా దైనయాశ్రితత్వము | 263 |