| | దనుజులతో జగత్త్రయముఁ దత్క్షణమాత్ర [1]నొనర్చునీఱుగాన్. | 244 |
| వ. | తదనంతరంబ. | 245 |
| మ. | సితపీతారుణనీల[2]పింగరుచు లై, స్నిగ్ధంబు లై, యుద్యతా | 246 |
| ఉ. | [3]పెల్లునఁ గూలు తజ్జలము పెక్కువ నొక్కట నమ్మహాసలం | 247 |
| శా. | ధారాపాతనితాంతవేగమున నిద్ధాత్రీతలం బాహతం | 248 |
| తే. | అంతఁ బరమేష్ఠిచోదిత మైన యొక్క | 249 |
| క. | ఆమారుతంబు గ్రోలి పి | 250 |
| వ. | ఇట్టి కల్పాంతంబు లనేకంబులు సనియె; నింకఁ గానున్నవి యనేకంబులు; విను మతీత | 251 |
| క. | కమనీయజలదవర్ణుని | 252 |
| వ. | కని విస్మితుండ నై యాత్మగతంబున. | 253 |
| క. | లోకంబులు దెగటారఁగ | 254 |
| తే. | అని తలంచుచు నల్లన యక్కుమారుఁ | 255 |