| | సంసారచక్రంబునందు. | 170 |
| చ. | మనుజులు పుణ్యపాపములు మానక [1]యి ట్లొనరించుచుం దుదిం | 171 |
| క. | విను మనుజున కెవ్విధమునఁ | 172 |
| వ. | మఱియు [2]నున్ననిదర్శనంబు సెప్పెద. | 173 |
| క. | ఈ లోకమ [3]యగుఁ గొందఱ | 174 |
| వ. | అది యె ట్లనిన. | 175 |
| చ. | ధనములు సాలఁ గల్గి, సతతంబును నింద్రియవాంఛ సల్పుచున్, | 176 |
| మ. | ఉపవాసవ్రతసంతతాధ్యయనతీర్థోపాసనాదిక్రియై | 177 |
| ఉ. | ధర్మమ [5]సల్పుచుం, దగిలి ధర్మపథంబునఁ జేసి యర్థముం | 178 |
| ఆ. | సత్యమును శమంబు శౌచంబు లేక నా | 179 |
| వ. | ఇది మనుష్యులకర్మగతిప్రకారంబు. | 180 |
| చ. | జననుత! మీరు దివ్యులరు; సమ్మతి దేవహితార్ధ మిమ్మహిన్ | 181 |