| | గరము వెలింగె వాసరముఖంబులు శారదవేళఁ జూడఁగన్. | 143 |
| శా. | దానాంభఃపటలంబునం బృథుపయోధారావలిం దాల్చి గ | 144 |
| క. | కలనీలకంఠకోలా | 145 |
| మ. | అతిగాంభీర్యవిభూతి నేకచుళికాహంకారనిశ్శేషశో | 146 |
| తే. | విశదశారదాంబుదపరివేష్టమునఁ | 147 |
| వ. | అట్టి శారదాగమంబున నుత్ఫుల్లకమలకల్హారకేసరకరాళకలితకల్లోలమాలినియు, | 148 |
| క. | వాసవనందనసఖుఁ డగు | 149 |
| చ. | “జనవర నీవుఁ దమ్ములును సమ్మద [4]మొందఁగ నివ్వనంబునం | 150 |
| వ. | మఱియు ననేకయుగసహస్రజీవియు నప్రమేయతపఃప్రభాసియు వినుతవిధే | 151 |