| | వచనముల్ విని యక్షవతి నెపంబున వానిఁ | |
| ఆ. | నింక జూద మాడ నేనోప నిది పని | 55 |
| వ. | అని తమలోఁ బలుకుచున్న సమయంబున విదురుం డేతెంచిన నతనికిఁ బ్రత్యు | 56 |
| క. | “మతి వారికి మాకును గడు | 57 |
| వ. | ఏ నుభయపక్షంబుల వారికి, జగంబునకు లగ్గుగ హితం బైన విధంబు సెప్పిన నది | 58 |
| ఆ. | కార్యగతులతెఱఁగు కలరూపు సెప్పిన | 59 |
| వ. | దాననచేసి ధృతరాష్ట్రుండు న న్నొల్లక యెగ్గులు పలికి నీవు విపరీతచేతస్కుండ; | 60 |
| ఆ. | ధర్మరహితు లైన ధార్తరాష్ట్రులకు భూ | 61 |
| వ. | నా వచనంబున నెగడునది” యనిన ధర్మరాజు ‘నట్ల చేయుదు’ నని యున్నంత | 62 |
| క. | “నెమ్మిగలవాని, నా చి | 63 |
| వ. | అని పంచిన నప్పుడ సంజయుం డతిత్వరితగతిం గామ్యకవనంబున కరిగి. | 64 |
| మ. | ధరణీదేవ[6]సహస్రసంఘములతో ధౌమ్యుండు ధర్మక్షమా | |