| | పూని నిర్విఘ్నవృత్తిఁ జల్పుదురు మీరు | 98 |
| తే. | నీపరాక్రమబలమున నిఖిలధరణి | 99 |
| వ. | అని యాదేశించి దేవకన్యకలు వోయిన నిట దేవర్షి యైనరోమశుండు ధర్మరాజు | 100 |
అజగరోపాఖ్యానము
| క. | మృగయార్థ మరిగి హిమవ | 101 |
| వ. | అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. | 102 |
| మధ్యాక్కర. | పదివేలగజములబలము గలవాఁడు, పౌలస్త్యుతోడఁ | 103 |
| వ. | అనిన విని వైశంపాయనుం డి ట్లని చెప్పె; భీముం డొక్కండ హిమవదు | 104 |
| మ. | [3]అశనాశావివృతాస్యగహ్వరుఁ, గృతాంతాకారు, నిశ్వాసధూ | 105 |
| వ. | అమ్మహాజగరం బామిషార్థి యై భీముం బట్టికొని, వానిభుజయుగంబుఁ దనము | 106 |
| మత్తకోకిలము. | “ఏను భీముఁడఁ, బాండవేయుఁడ, నిద్ధతేజుఁడ, ధర్మరా | |