| వ. | అనిన మాతలి యి ట్లనియె. | 76 |
| సీ. | “అసురుల వలన భయంబైన యపుడు వే | |
| ఆ. | నమరులకు నసాధ్యు [2]లైనట్టి వీరల | 77 |
| వ. | ఇట్లు నివాతకవచుల జంపి క్రమ్మఱి [3]వచ్చువాఁడ, నా ముందట నొక్కతపోవ | 78 |
| క. | “వినవె పులోమయుఁ, గాలక | 79 |
| క. | కనకమయ మైనయీప్రో | 80 |
| వ. | ఇది హిరణ్యపురం; బిందుఁ బౌలోమకాలకేయు లనునసురు లరువదివే లుండుదురు; వా | 81 |
| చ. | ఆతఁడును సప్తమారుతరయంబున దివ్యరథంబుఁ దత్సురా | 82 |
| వ. | ఏనును వారల యఱువదివేలరథంబులకు గతినిరోధంబుగా వితతవృక్షవికటశిలాప్రభ | 83 |
| చ. | ఉరగఫణాగ్రరత్నకిరణోల్లసదుగ్రభుజున్, వృషాంకు, శం | 84 |
| వ. | ఆదివ్యాస్త్రప్రభావంబున సింహశరభశార్దూలశుండాలమహిషమహోక్షయక్ష | |