| వ. | భీమసేనుండును ధౌమ్యధర్మజరోమశులకు మ్రొక్కి, తనకు మ్రొక్కిన కవలఁ | 376 |
| ఆ. | “చనునె నీకు నిట్టిసాహసక్రియఁ జేయ? | 377 |
| వ. | అని కఱపి యి ట్లందఱుం గుబేరోద్యానవనంబున విహరించుచున్నంతఁ దద్ర | 378 |
| క. | దేవర్షి యైనరోమశు, | 379 |
| వ. | “మీ రిందు మసల వల; దిది యక్షరాక్షసప్రచారఘోరం” బనిన నందుండ నొల్లక | 380 |
| ఆ. | మృగవిరోధిబలుఁడు మృగయావినోదార్థ | 381 |
| క. | చనుదెంచి ద్రౌపదిని యమ | 382 |
| వ. | అంత సహదేవుండు భీముం బిలుచుచు వనంబున కరిగె; నిట ధర్మతనయుం | 383 |
| క. | “దేవాసురాదు [2]లిందుల | 384 |
| వ. | ఇట్టిమా కపకారంబు సేయుట నీకు లగ్గు గాదు; నీవు ధర్ము వెఱుంగవు; విశ్వ | 385 |
| మధ్యాక్కర. | మాయావి! మాయాయుధములు మా కిచ్చి మాతో రణమ్ము | 386 |
| వ. | ఇట్లు ధర్మజునిబిడపీడనవేదనాభరంబున విగతవేగుం డై యరుగుజటాసురున | 387 |
| క. | “న న్నెఱుఁగవె పాండవుఁడఁ బ్ర | |