| | జ్ఞంబులం జేసి పరమసిద్ధికిం జనియె; నిది నహుషుయజ్ఞదేశం; బిందు దశపద్మసం | 221 |
| శా. | “[1]దేవర్షిద్యుచరాహిలోకములు, నాదిత్యాశ్వినీలోకముల్, | 222 |
| వ. | అనిన రోమశుండు వెండియు ధర్మరాజున కి ట్లనియె. | 223 |
| క. | “ఇది దక్షుమఖస్థానం; | 224 |
| వ. | ఇది పంచయోజనప్రమాణం బైనప్రజాపతియజ్ఞవేది; యిందు దేహత్యాగంబు | 225 |
| తే. | ఇదియు విష్ణుపదంబు; దా నిది విపాశ; | 226 |
| వ. | ఇక్కొలనం జైత్రమాసంబునందు మహామునులచేత బూజితుం డై యుమా | 227 |
| ఆ. | “నిన్ను సత్య[3]ధర్మనిర్మలుఁ గా విందు | 228 |
| వ. | సర్వభూతంబులు నాహారంబునన జీవించి వర్ధిల్లు; నిది నాకు భక్ష్యంబు గాని | |