| | గాధి యనురాజుకూఁతు సత్యవతి యనుదాని భృగుపుత్త్రుం డగుఋచీకుం | 131 |
| సీ. | ఒక్కకర్ణంబు నీలోత్పలశ్యామమై | |
| ఆ. | నవనినాథ! గంగయందుఁ, గన్యాకుబ్జ | 132 |
| వ. | ఋచీకుండును గాధికి నిచ్ఛాసమంబులైన హయంబుల నిచ్చి, వానికూఁతు సత్య | 133 |
| క. | “లలితాంగి! యేను నీగుణ | 134 |
| వ. | “దేవా! నీప్రసాదంబున నా కొక్కకొడుకును, మజ్జనని కొక్కకొడుకు నుదయిం | 135 |
| ఉ. | “పుత్త్రుఁడు నీకు బ్రహ్మకులపూజ్యుఁడు పుట్టియు, వాఁడు దారుణ | 136 |
| వ. | అనిన సత్యవతి గృతాంజలియై [4]క్షత్త్రియభారంబు దనపుత్త్రునకుం గాక పౌత్త్రు | 137 |
| క. | ఆదిమునిచరితుఁ బడసె బ్ర | 138 |
| వ. | ఆజమదగ్ని ప్రసేనజితుం డనురాజుకూఁతు రేణుక యనుదాని వివాహం బయి, | 139 |