| | లోకంబులు రక్షింపు” మనిన దేవతలకు విష్ణుదేవుం డి ట్లనియె. | 15 |
| మత్తకోకిలము. | “కాలకల్పుల, [1]నుగ్రతేజులఁ గాలకేయుల, భూరిర | 16 |
| క. | 17 |
| వ. | అనిన నమరు లెల్ల నగస్త్యుపాలికిం జని యమ్మునివరు స్తుతియించి యి ట్లనిరి. | 18 |
| క. | “అమరహితంబుగ జగదహి | 19 |
| వ. | అని దేవతలెల్ల నగస్త్యుఁ గీర్తించి” రనిన విని ధర్మజుం “డిది యెట్లు? వింధ్యం | 20 |
అగస్త్యుఁడు వింధ్యంబు పెరుఁగకుండ వారించుట
| ఉ. | “నెమ్మి నినుండు మేరుధరణీధరనాథుఁ బ్రదక్షిణంబుగాఁ | 21 |
| వ. | అని గర్వించి పలికిన నప్పర్వతంబునకు భానుం డి ట్లనియె. | 22 |
| క. | “[6]అనవరతము విధియోగం | 23 |
| క. | ఇనశశితారా[7]దులకుం | 24 |
| క. | రవిశశిగతు [8]లుడుగుడు ‘నిది | 25 |
| వ. | ఇట్లు పెరిఁగిన వింధ్యంబునొద్దకు వచ్చి వేల్పులెల్ల దానివర్ధనంబు వారింప నోపక | 26 |
- ↑ ఁ గాలకేయుల ... నింకినన్ విషయం ... బలోన్నతిన్
- ↑ 17 వ కందపద్యమునకు 18 వ వచనమునకు మాఱుగా నింకొకప్రతియం దీక్రిందివచనము కాన నయ్యెడి. వ. సముద్రజలపాననిమిత్తం బగస్త్యుం బ్రార్థింపుం డని జగదీశ్వరుం డానతిచ్చిన దేవసంఘంబు లతిత్వరితంబున నగస్త్యుకడకు వచ్చి వినయంబుఁ దోఁప నిట్లనిరి.
- ↑ మీరం(రందఱు), దరుగుఁడు
- ↑ దాచితి (ఒకప్రతియం దిప్పద్యమే లేదు. ప్రత్యంతరమం దుండునట్లు వ్రాయఁబడియున్నది.)
- ↑ ఖర
- ↑ అనిశంబు విధినియోగం ... గ్రుమ్మరుదు
- ↑ తతికిన్ (తతులకు) ... జేసి జలధర
- ↑ లడఁగుడు ... మగుచు జగంబుల్