| | గ్గలముగఁ జేసె భోజనము గంఠముదాఁక [1]నకుంఠవీర్యుఁ డై. | 344 |
| ఆ. | ఇల్వలుండు ననుజు నెప్పటి క్రియఁ బిల్వ | 345 |
| వ. | ఇల్వలుండును మునివరుశక్తికి భయంపడి విషణ్ణుం డయ్యును బ్రసన్నుండపోలెఁ | 346 |
| సీ. | “ఈ రాజవరులతో నేను ధనార్థి నై | |
| ఆ. | హేమమయరథంబు నిమ్ము నా” కనిన ని | 347 |
| వ. | మఱియు విరావ సురాపము లనునశ్వంబులం బూన్చిన సౌవర్ణరథంబును నిరువది | 348 |
| క. | మునివర నృపతులఁ, దద్గో | 349 |
| వ. | రాజర్షులు నగస్త్యు వీడ్కొని చని రంత నగస్త్యుండు లోపాముద్ర కభిమతం | 350 |
| మధ్యాక్కర. | “పదుండ్ర బోలెడుసుతుల నూర్వురఁ బడయంగ వలతొ? | 351 |
| వ. | అనిన ముదితహృదయయై లోపాముద్ర మునీంద్రున కి ట్లనియె. | 352 |
| క. | “[4]దేవరఁ బోలెడువాని మ | 353 |
| వ. | అనిన “నీ కోరినట్ల గుణవంతుం డయిన కొడుకు నీకు జన్మించు” నని దానికి గర్భా | 354 |
| క. | తనయుఁడు, దృఢస్యుఁ డనఁగా | 355 |
| వ. | వానికిం దేజస్వి యను ఋషి పుట్టి యపారం బైనయిధ్మభారంబు వహించుటం | |