లయిన వ్యభిచారిభావములతోను గూడియుండును. ఇది క్షోభిబీభత్సమనియు, ఉద్వేగిబీభత్సమనియు ఇరుదెఱఁగు లౌను. రక్తమాంసాదులచేఁ గలుగునది క్షోభిబీభత్సము. ఛర్దిలాలాదులచేఁ గలుగునది ఉద్వేగిబీభత్సము.
రౌద్రరసలక్షణం
| విభావైరనుభావైశ్చ సాత్వికైర్వ్యభిచారిభిః, | 385 |
| ఆతతాయీ చ పశునః పాతకాద్యభియోజకః, | 386 |
| యో వాన్యో ద్రోహకారీ చ తస్యాలంబనమిష్యతే, | 387 |
| కోభవాన్కింకరోషి త్వమిత్యాద్యాః పరుషోక్తయః, | 388 |
| దష్టోష్ఠతా చ భృకుటీ రక్తోద్వృత్తా చ తారకా, | 389 |
| కపోలస్ఫురణం రక్తముఖరాగో వధోద్యమః, | 390 |
| భాషణం దండశస్త్రాస్త్రగ్రహణం చాభిధావనం, | 391 |
| ఆఃపాప నృపశో ద్రోహి తిష్ఠతిష్ఠ క్వ ధావసి, | 392 |
| ఉన్మూలయామి రదనాన్గాత్రం సంచూర్ణయామి చ, | 393 |
| యస్యానుభావతాం యాంతి యస్యామర్షో మదస్మృతిః, | 394 |
| ఉన్మాదోత్సాహబోధాశ్చ భవేయుర్వ్యభిచారిణః, | |