ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీరమణీమనోహరశతకము
83
| దలకొని యింద్రుఁ బ్రోచుటకుఁ దల్చియు శ్రీ... | 75 |
చ. | ధరణి నృపాలకోటి విదితంబుగఁ ద్రుంచి శిరఃకదంబమున్ | 76 |
చ. | కదనములోనఁ గ్రూరదశకంధరుకంఠవిలుంఠనంబుకై | 77 |
ఉ. | మక్కువతోడ గోపికల మానధనంబు హరించినట్టి యా | 78 |
ఉ. | నీలగిరీంద్రశృంగము వినిర్మలగేహము గాఁగ సాధులన్ | |