శ్రీరమణీమనోహరశతకము
75
| వనజభవాండమందుఁ గలవారలలో ననుబోలుదీనుఁ డే | 42 |
శా. | రారా! రాజకు ప్రదీప రఘువర్యా వేగ రక్షింపరా | 43 |
ఉ. | ఘోరపరేతరాజభటకోటులశిక్షలు విన్నభీతిచే | 44 |
ఉ. | అంచితమైన నీసొబఁగు లాదరణాధికమైన క్రీడ లా | 45 |
ఉ. | ఆదరహాస మామృదువు లావగ లానగుబాటుమాట లా | |