72
భక్తిరసశతకసంపుటము
ఉ. | ఎక్కడ నుంటివయ్య యిఁక నేగతి నీవిట రాఁగదయ్య నా | 30 |
ఉ. | చక్కనివాఁడ వంచు నెఱజాణ వటంచు జగంబులోనఁ బెం | 31 |
ఉ. | చిక్కితి మంచు గోపికలు జేరి భజింప ముదంబుతోడ నా | 32 |
ఉ. | అక్కర వచ్చె నాకు వినుమా కుసుమాయుధుఁ గన్నతండ్రి మా | 33 |
ఉ. | మ్రొక్కిన గోపసుందరుల మోహరసాంబుధి నోలలార్చి పె | |