పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5

ముల సహాయమున సంస్కరించి విపులములగు పీఠికలు వ్రాసి యొసంగి శ్రీ శేషాద్రిరమణకవులు శతకసంపుట ప్రకటనమునకు మిగులఁ దోడ్పడుటచే సర్వాంగ సుందరమగు నీభక్తిరసతృతీయ శతకసంపుటము ప్రచురింపఁ గలిగితిమి.

ఆంధ్రమహాజనుల యాదరణప్రోత్సాహములఁ బట్టి కడమసంపుటములనుగూడఁ ద్వరలోఁ బ్రచురించుటకుఁ బ్రయత్నింప నున్నారము.

ఇట్లు,
వావిళ్ల. రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్.

తండయార్పేట,
చెన్నపురి,
24-4-1928.