పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/707

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

692

భక్తిరసశతకసంపుటము


చ.

 అనఘచరిత్ర జూలురికులాబ్ధిసుధానిధి యైనసుబ్బనా
ర్యునికి సుసాధ్వి శేషమకు నుద్భవమందితి లక్ష్మణాఖ్యుఁడన్
ఘనమతి మీకు నంకితముగా రఘునాథచరిత్ర సూక్ష్మమై
తనరుగృతిన్ రచించితిని దాసుఁడ నీకు ము...

250