ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీముకుందరాఘవశతకము
689
| పరిగిన రావణుండు నొకభల్లముచేఁ బడె నట్టివారికిన్ | 237 |
చ. | శిరములు మోఁదుకొంచుఁ గనుచిప్పల నశ్రులు రాల నేడ్చు సుం | 238 |
ఉ. | ప్రేమ దలిర్ప లంకకు విభీషణు నాథుగఁ జేసి బ్రహ్మము | 239 |
ఉ. | బంగరుతళ్కు నల్గడల బారుకుబేరకపుష్పకంబు వే | 240 |
చ. | అలుకులు రంగవల్లికలు హర్మ్యపుఁజిత్తరువుల్ సుదోరణం | |