664
భక్తిరసశతకసంపుటము
ఉ. | ఆగిరిగహ్వరంబున రసాత్మజఁ బేర్కొని మోహమంది వ | 131 |
ఉ. | చండత లక్ష్మణుండు గురుచాపభుజార్గళుఁడై లయాంతకో | 132 |
చ. | కొరకొర జూచి "రాముఁ డెదఁ గుందుచునుంటఁ దలంప కిట్లు మం | 133 |
ఉ. | ఈరవిజుండు మాన్యుఁడు మహిం గృతకృత్యుఁడు వానరావలిన్ | 134 |
చ. | తరణిసుతుండు శాంతలపితంబుల లక్ష్మణు కోప మార్చి వే | |