శ్రీముకుందరాఘవశతకము
661
చ. | ఇనజుఁడు వాలిచే యువతిహీనత నొంది గృశించుచున్ భవ | 118 |
చ. | దశరథరాజనందనుఁ డుదారుఁడు రాముఁడు తండ్రిపల్కుచే | 119 |
ఉ. | ఈరఘురాముసోదరుఁడ నేను తదంఘ్రులఁ గొల్చి వచ్చితిం | 120 |
చ. | ఇనవరనందనుం డతఁడు నే మినవంశ్యుల మట్లు గాన మా | 121 |
ఉ. | ఆవల ఋశ్యమూకగిరి కాకపితోఁ జని యగ్గిచెంత సు | |