652
భక్తిరసశతకసంపుటము
ఉ. | ఆనదిచెంతఁ దండ్రికిఁ దిలాంబువు లిచ్చి యథోచితక్రియల్ | 81 |
ఉ. | ఆసభలోపల న్భరతుఁ డంజలి మోడ్చి సమస్తవైభవో | 82 |
ఉ. | అక్కట యింత తెంపు తగునయ్య తగన్ పితృవాక్య మేనె పెం | 83 |
చ. | గురువచనంబుఁ గైకొనుచుఁ గూరిమి మీ రొసఁగంగఁ బాదుకల్ | 84 |
చ. | వరనిజరాజ్యవైభవవిపర్యయ మంది పితృప్రయుక్తి మై | |