శ్రీముకుందరాఘవశతకము
651
| ఛం దగుసైన్యముం గోని వెసన్ భరతుం డరుదెంచఁడే జగ | 76 |
ఉ. | ఓజను రామచంద్రు నిట నూరికిఁ దేరఁగఁబోదు నా సము | 77 |
చ. | నినుఁ గనఁ జిత్రకూటము ననిందితుఁడౌ భరతుండు చేరఁగాఁ | 78 |
ఉ. | సైనికకోటి నిల్పుచు వెసన్ భరతుం డరుదెంచి మేడల | 79 |
ఉ. | తమ్ముల గారవించి మఱి తండ్రివినాశ మెఱింగి మూర్ఛపైఁ | 80 |