650
భక్తిరసశతకసంపుటము
| నరుదుగఁ బల్కి పఙ్క్తిరథుఁ డంత భవద్విరహార్తి మీఱఁ ద | 72 |
చ. | పతి మృతి యంతటం తెలిసి పంకజనేత్రలు హా నృపాల సూ | 73 |
ఉ. | దూతను బంప వచ్చి భరతుండు భవద్వనయానవార్తయు | 74 |
చ. | భరతుఁడు తండ్రిఁ జూచి బహుభంగుల ఖేదముఁ జెంది పిమ్మటన్ | 75 |
ఉ. | పొందిన రాజ్యసంపదలఁ బూనుట నొల్లక రామచంద్ర యే | |