648
భక్తిరసశతకసంపుటము
| యానము నిల్పి యందు జలమాని నిశీథిని బర్ణశయ్య స న్మానము సేయవే మృదులతల్పము నోజ ము... | 63 |
ఉ. | పౌరులు వాయ నీదగునుపాయపుజాడ సుమంత్రుఁ డానిశన్ | 64 |
ఉ. | పాపవినాశ దాశపతి భక్తి నొసంగినకాన్క లంది వే | 65 |
చ. | ఘనకుచభారయై యసదుగౌ నసియాడఁగఁ గోమలాంఘ్రు ల | 66 |
చ. | అగణిత మైన సర్వదురితౌఘము దూలఁగఁజేయఁజాలు స | 67 |