646
భక్తిరసశతకసంపుటము
చ. | పరమగుణాఢ్య నీదుపితృవాక్యము దీర్పఁ జతుర్దశాబ్దముల్ | |
చ. | ఇనకులనాథ నీవు వని కేఁగఁ దలంచుతలం పెఱింగి భూ | 56 |
ఉ. | చండతరోగ్రకోపమున సయ్యన లక్ష్మణుఁ డేచి యీనరేం | 57 |
చ. | చలపరియైన కైక కనుసన్న నొకన్నువ దెచ్చు వల్కలం | 58 |
ఉ. | ఉల్లము ఝల్లనం గని వనోర్వికిఁ బోవు టెఱింగి మూర్ఛలన్ | |