శ్రీముకుందరాఘవశతకము
637
చ. | గురువులకెల్ల నొజ్జవయి కోరినవిద్య లొసంగుచుండు నీ | 17 |
చ. | అరయ భవత్పరాక్రమవిహార మదెట్టిదొ తండ్రియాజ్ఞ సో | 18 |
చ. | అలఘుకళాప్రపంచనిధి వయ్యును నాసరయూనదీతటిం | 19 |
ఉ. | సంగతిమీరు కౌశిక లసన్ముఖనిర్గతవాక్ప్రపంచమున్ | 20 |
చ. | అటవులజాడఁ జేరి పథికావలి నొంచుచు ఘోరమూర్తియై | |