634
భక్తిరసశతకసంపుటము
ఉ. | అంగజకోటి విభ్రమపదాంగ నికృత్తవిచిత్రకూటసా | 4 |
చ. | స్థిరమతి వాణి నెంచి కవిశేఖరుల న్వినుతించి యాంధ్రవా | 5 |
ఉ. | హాయిగ సజ్జను ల్వొగడ పార్ధశతద్వయవృత్తసంఖ్య రా | 6 |
చ. | సకలగుణాకరుండు నృపసత్తమవీరుఁడు యాచకాళిక | 7 |
చ. | తనయులు లేమి నద్దశరథక్షితినాథుఁ డెదం దలంచి యిం | |