ఈ పుట అచ్చుదిద్దబడ్డది
632
లకు నీశతకము సంతోషపాత్ర మనుటకు సంశయము లేదు.
ఆంధ్రవాఙ్మయసేవాధురంధరులగు శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి గారి సత్ప్రయత్నములలో శతకసంపుట ప్రచురణ మొకటి. ఈనూత్నశతకసంపుటహారమున కీముకుందరాఘవశతకము నాయకమణి యనఁదగి యున్నదని మాయభిప్రాయము.
ఇట్లు
నందిగామ
శేషాద్రిరమణకవులు
1-5-26
శతావధానులు