ఈ పుట అచ్చుదిద్దబడ్డది
594
భక్తిరసశతకసంపుటము
| గదయును శంఖచక్రములు కంజము హస్తములందుఁ గల్గు సం | 90 |
చ. | నరనర భీమభీమ హరి నందన నందన రాజరాజరాట్ | 91 |
ఉ. | సంగరరంగనిర్దళితశాత్రవుఁ డార్తజనైకరక్షణా | 92 |
చ. | తిరముగ శంఖచక్రములు దిర్మణియున్ దిరుచూర్ణమున్ హరి | 93 |
ఉ. | చారుతరోరుబాహుయుగసంభృతశంఖసుచక్రశోభనా | 94 |
ఉ. | కన్నులపండుగై మృదువు గల్గిన మంచిమనోరథాన్నముల్ | |