580
భక్తిరసశతకసంపుటము
| వరునకు నిచ్చి ముజ్జగమువారలఁ బ్రోచినయట్టి కౌస్తుభా | 22 |
చ. | ఉరవడి దేవదైత్యులు పయోనిధిఁ ద్రచ్చఁగ మందరాచలం | 23 |
చ. | ధరణిని జుట్టి చంక నిడి దాఁగినయట్టి హిరణ్యనేత్రునిం | 24 |
ఉ. | పొంగుచు నాహిరణ్యకశిపున్ నఖపంక్తిని జీఱి వానిసూ | 25 |
ఉ. | గోలతనంబునం బలిని గోరినయట్టి పదత్రయంబు నా | 26 |
చ. | పరుపడిఁ గార్తవీర్యపరిపంథినృపాలు సహస్రబాహువుల్ | |