ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రంగశాయిశతకము
579
ఉ. | ఆలమునందు నిల్చి నరకాసురు రూపఱఁ జేసి గోపికా | 18 |
ఉ. | నీలపయోదసన్నిభవినిర్మలమూర్తిని దాల్చి దైత్యులం | 19 |
ఉ. | గంగఁ బదంబునందుఁ బొసఁగం గనినట్టి మహానుభావుఁ డ | 20 |
చ. | ఇరవుగ మత్స్య కచ్ఛప కిటీంద్ర నృసింహ వటు త్రిరామ భాసు | 21 |
చ. | శరచరరూపధారియయి సాగర ముద్ధతిఁ జొచ్చి సోమకా | |