ఈ పుట అచ్చుదిద్దబడ్డది
578
భక్తిరసశతకసంపుటము
| స్థిరతనయుల్ చెలంగ సతసీకుసుమాభశరీరశోభతోఁ | 13 |
ఉ. | మౌళిమయూరపింఛమును మన్మథకోటివిలాసరూపమున్ | 14 |
చ. | క్షితిని ననేకమార్గములఁ జెందక మర్త్యుఁ డెఱింగి నీవే నా | 15 |
ఉ. | భీతయు వీతవస్త్రయును భిన్నపచస్విని యైనద్రౌపదిన్ | 16 |
ఉ. | వేలుపుఱేఁడు వచ్చి వనవీథుల దూడలఁ బిన్నపాపలన్ | 17 |