పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/589

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

574

ముక్తపదగ్రస్తము లోనగుశబ్దాలంకారము లుపయోగించినను ధార సారళ్యముగ నున్నది. శైలి సంస్కృతాంధ్రపదములు సమముగాఁ గలిగి పఠనయోగ్యముగా నున్నది. శతకసంపుటముల కీశతక మమూల్య మగు నలంకార మనుటకు సంశయింపము.

ఇట్లు భాషాసేవకులు

నందిగామ

శేషాద్రిరమణకవులు

1-6-26

శతావధానులు