పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/457

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

442

భక్తిరసశతకసంపుటము


గజ్యోతిరంగ మంగళము నృత్తమునిహృ
                    త్కమలసారంగ మంగళము పుషిత
కలితసారంగ మంగళము కవేరభూ
                    గర్భస్థరంగ మంగళము నీకు


తే.

భృతభషకజాలజాలప్రవృద్ధగహన
దహనభయభరభాగ్భ్రూణ ధర్మకర్మ
కలుషిత విపద్దహరిణీక కొలనుపాక
వీరనారాయణ ముకుంద విశ్వకుంద.

109