పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముద్రణప్రతులను బూర్వతరముద్రణప్రతులను బోల్చి చూచి క్రొత్తగ సంస్కరించి యీకూర్పునం దీశతకమును భక్తిరసశతకసంపుములందలి మూఁడవభాగములోఁ జేర్చి యాంధ్రజనుల కిప్పటి కర్పింపఁగలిగితిమి.