242
భక్తిరసశతకసంపుటము
| నేటివి నీచకార్యములు శ్రీధర నాపని నీ వెఱుంగవా | 64 |
ఉ. | లోపలి పాపకర్మములు లోకుల కేర్పడకుండఁ జేయుచున్ | 65 |
ఉ. | మంచిగ ధర్మశాస్త్రములు మందికిఁ జెప్పఁగ నేర్తుఁ గాని నే | 66 |
ఉ. | ఇంటికి నిత్యభిక్షమున కెందఱు వచ్చినఁగాని తెంపుతో | 67 |
చ. | ధనము గడించి పెద్దలకు దానము చేయఁగలేను గాని నే | 68 |