ఈ పుట అచ్చుదిద్దబడ్డది
238
భక్తిరసశతకసంపుటము
| తెఱఁగున నేఁడు నన్నుఁ గడతేర్చుమి నీకు సమస్కరించెదన్ | 47 |
ఉ. | మ్రొక్కినఁ జూడవేమి నీను ముద్దుగఁ బిల్చిన బల్కవేమి నేఁ | 48 |
చ. | సరసిజనాభ నే సకలజన్మము లెత్తితి ధాత్రిలోపలన్ | 49 |
ఉ. | మామిడిపండ్లపానకము మంచిమధూదకమిశ్రభక్ష్యముల్ | 50 |
ఉ. | మేలిమి భూసురాది బలుమేటికులంబులు నాలు గుండఁగాఁ | |