ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీయాదగిరీంద్రశతకము
223
| పన్నుని జేయఁగా నతనిభార్యలు నిన్ను నుతించినంతనే | 101 |
ఉ. | ద్వారకపట్టణేశ మదదైత్యవినాశ మురారి యీశ య | 102 |
చ. | నరహరి నారసింహ నిను నామదిలోపల నమ్మియుండి నీ | 103 |
ఉ. | మంగళ మాదిదేవ పరమాత్మ దయానిధి సద్గుణాకరా | 104 |
ఉ. | హెచ్చరి కాదిశేషశయనేందుదివాకరచారులోచనా | 105 |