220
భక్తిరసశతకసంపుటము
చ. | రసికుఁడు శక్రుఁ డల్గి మును ఱాళులవానల నించుచుండఁగాఁ | 89 |
ఉ. | వారిజలోచనల్ యమునవారిని దీర్థము లాడుచుండఁగాఁ | 90 |
చ. | సతిపతు లొక్కయింట సరసంబుగ నిద్దురఁబోవుచుండఁగా | 91 |
చ. | అరిదరహస్తదివ్యమణిహారవిభాసిత శేషతల్ప శ్రీ | 92 |
ఉ. | ఫుల్లసరోజనేత్ర పువుబోడి యశోదయు నాగ్రహించి నీ | |