ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీయాదగిరీంద్రశతకము
219
కృష్ణచరితము
ఉ. | అందము గాఁగ నీవు మును నభ్యుదయంబయి తల్లిదండ్రులన్ | 85 |
ఉ. | అష్టమి రోహిణీదివసమందున దేవకిదేవిగర్భమం | 86 |
చ. | మదవతి నిద్రవోవునెడ మాయఁగ నాయమచెంతఁ జేరి యా | 87 |
ఉ. | చేడియ తీర్థమాడునెడఁ జెండును దానిగృహాన వైచి నీ | 88 |