ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీయాదగిరీంద్రశతకము
217
| క్కసునిశిరంబు వేగ శితకాండముతో వధియింపఁజేసితౌ | 76 |
ఉ. | కాటకుఁ డైనదైత్యుఁ డతికాయుఁడు దివ్యరథంబు నెక్కి నీ | 77 |
ఉ. | రాక్షసరాజు నీవు రణరంగమునన్ దురమాడ లక్ష్మణుం | 78 |
ఉ. | శ్రీరఘురామమూర్తి వయి శ్రీశితికంఠుని సూనుఁ బిల్చి బ | 79 |
చ. | పటుతరదైత్యసంచయము బాణచయంబును బట్టి కొల్వఁగా | |