ఈ పుట అచ్చుదిద్దబడ్డది
214
భక్తిరసశతకసంపుటము
ఉ. | ధీరుఁడవై యరణ్యమునఁ దేజముమై నిలుచుండియుండ బల్ | 64 |
చ. | దురమున దూషణుండు మఱి ద్రోహి త్రిశీర్షుఁడు సేన గొల్వఁగా | 65 |
చ. | కపటముతోడ దానవుఁడు గ్రక్కునఁ దాను కురంగరూపుఁడై | 66 |
ఉ. | సీతను దేరిపైన నిడి శీఘ్రంబుగాఁ జను రావణాసురున్ | 67 |