శ్రీయాదగిరీంద్రశతకము
203
| నిక్కము నమ్మియుంటి నిఁక నేర్పునఁ బ్రోవుమి యంటి నీసుతుల్ | 16 |
ఉ. | కంజదళాక్ష నిన్ను నవకంజదళాక్షిని కండ్లగాంచెదన్ | 17 |
ఉ. | భూమిని దుష్టచిత్తమున భూరిగఁ జేసితి పాపసంఘముల్ | 18 |
ఉ. | రోగము రాఁగ మీపదసరోరుహతీర్థము లిచ్చి కావవే | 19 |
ఉ. | నిక్కము నీదుదాసులను నిందలు జేయుచు నుంటి దాతలున్ | 20 |