ఈ పుట అచ్చుదిద్దబడ్డది
132
భక్తిరసశతకసంపుటము
| నరులను వేఁడఁబోవుట దినాధిపవంశజ నీకు మెచ్చులా | 269 |
చ. | తురగము నెక్కి కారడవి దూరఁగవచ్చు గుహాంతరంబులన్ | 270 |
ఉ. | ధాత లిఖించినట్టిలిపి తప్పక గొప్పగ నొప్పుజేయ నీ | 271 |
ఉ. | కాశి గయా ప్రయాగములు గానఁగవచ్చు సమస్తవిద్య ల | 272 |
శా. | ఏమోకాని మొఱాలకించ విదియు న్నేమోయి శ్రీనాయకా | |