124
భక్తిరసశతకసంపుటము
చ. | కలవు మహాద్భుతంబు లవి కాంచనచేల భవద్విలాసముల్ | 238 |
ఉ. | కర్మఫలంబు లబ్బు తుదగాచుట లేమి ఘనంబు ధాత్రిలో | 239 |
ఉ. | నాతిని రావణాసురుఁ డనాథను జేసియుఁ గొంచుఁబోవ నీ | 240 |
ఉ. | కర్మము మేలుకీళ్లకును గారణమై జెలువందునీకు నే | 241 |